Yehova Naa Balama యెహోవా నా బలమా Telugu Christian Song

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by admin
518 Views
Lyrics :
యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా

నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశము లరికట్టినను || 2 ||
వరదవలె భక్తిహీనులు పొర్లిన || 2 ||
విడువక నను ఎడబాయని దేవా || 2 || యెహోవా ||

నా దీపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగ జేయును || 2 ||
జలరాసులనుండి బలమైన చేతితో || 2 ||
వెలుపల జేర్చిన బలమైన దేవుడు || 2 || ||యెహోవా||

మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయును ||2 ||
ఉరుములు మెరుపులు మెండుగజేసి || 2 ||
అపజయమిచ్చును అపవాదికిని || 2 ||
|| యెహోవా ||
Category
Christian Videos

Post your comment