Raajulaku Raaju Yesu Puttenayya ( Christmas Song ) - Telugu Christian Song

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by admin
636 Views
రాజులకు రాజు బుట్టేనయ్యా"2"
రారేచూడ మనమెళ్లుదామన్నయ్య"2"
1 యూదాయనే దేశమందన్నయ్య"2"
యుదులకు గొప్పరాజు బుట్టేనన్నయ్య"2" "రాజులకు"
2 తారన్ జూచి తూర్పుజ్నానులన్నయ్య"2"
తరలిరారే బేత్లేహముకన్నయ్య"2" "రాజులకు"
3 ఆడూదము పాడుదామన్నయ్య"2"
కూడియేసు వేడుదామన్నయ్య"2" "రాజులకు"
4 పొందూగను లోకమందన్నయ్య"2"
సుందరుడూ శ్రీ యేసు పుట్టేనన్నయ్య"2" "రాజులకు"

Jesus, King of kings Born For Me to save me from my sinful life.
Category
Christian Videos

Post your comment