Nevunte Naaku Chaalu Yesayya (new) - Syam J Vedala - Telugu Christian Songs

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by admin
570 Views
"నీవుంటే నాకు చాలు యేసయ్యా..
నీవెంటే నేను ఉంటా యేసయ్యా...
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా..
నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..

1. ఎన్ని బాధలున్ననూ.. ఇబ్బందులైననూ..
ఎంత కష్టమొచ్చినా.. నిష్టూరమైననూ..
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా..
నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..

2. బ్రతుకు నావ పగిలినా.. కడలి పాలైననూ..
అలలు ముంచి వేసినా.. ఆశలు అణగారినా..
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా..
నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..

3. ఆస్తులన్నీ పోయినా.. అనాధగా మిగిలినా..
ఆప్తులే విడనాడినా.. ఆరోగ్యం క్షీణించినా..
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా..
నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..

4. నీకు ఇలలో ఏదియూ... లేదు అసాధ్యమూ...
నీదు కృపతో నాకేదియూ.. కాదిల సమానమూ...
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా..
నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా.."
Category
Christian Videos

Post your comment